Pawan Kalyan : అడవి తల్లి బాట కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
అల్లూరిజిల్లా త్రినేత్రం. న్యూస్ అరకు నియోజవర్గం డుంబ్రిగూడ ఏప్రిల్ 8: అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ మండలం పోతంగి పంచాయితీ పరిధిలోని పెదపాడు గ్రామంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో భాగంగా అడవి తల్లి బాట కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామ…