Nerella Sharda : బాలకృష్ణ పాటపై తెలంగాణ మహిళా కమిషన్ సీరియస్
Trinethram News : తెలుగు సినిమా ఇండ్రస్ట్రీకి వార్నింగ్ ఇచ్చిన తెలంగాణ మహిళా కమిషన్ తెలుగు సినిమా పాటల్లో మహిళలతో అసభ్యకరంగా డాన్స్ చేస్తూ చూపించారని వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన చైర్‌పర్సన్ నేరెళ్ళ శారద నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్…