Nallamilli Manoj Reddy : టిడిపి కార్యకర్తకు ప్రమాద బీమా సొమ్ము అందజేసిన, యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి
త్రినేత్రం న్యూస్, అనపర్తి మండలం కొప్పవరం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త బండారు రామకృష్ణ, ప్రమాదవశాత్తు మరణించారు.వారు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదు చేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు ఈరోజు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదు (ఆక్సిడెంట్ ఇన్సూరెన్స్) ప్రమాద…