Collector Koya Harsha : డిసెంబర్ 14న కామన్ డైట్ లాంచ్ కార్యక్రమానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ కోయ హర్ష

డిసెంబర్ 14న కామన్ డైట్ లాంచ్ కార్యక్రమానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ కోయ హర్ష *పిల్లల తల్లిదండ్రులను కామన్ డైట్ లాంచ్ కార్యక్రమానికి ఆహ్వానించాలి పౌష్టికరమైన రుచికరమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలి *కామన్ డైట్ మెనూ అమలు పై సంబంధిత…

సింగరేణి సంస్థ ఆర్జీ 1 ఏరియా జీడికే 11 ఇంక్లైన్ లో 55వ రక్షణ పక్షోత్సవాలు ఘనంగా

సింగరేణి సంస్థ ఆర్జీ 1 ఏరియా జీడికే 11 ఇంక్లైన్ లో 55వ రక్షణ పక్షోత్సవాలు ఘనంగా నిర్వహించారు అధికారులుగని ఆవరణలో ఏర్పాటు చేసిన త్రినేత్రం న్యూస్ సింగరేణి ప్రతినిధి ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిఎం సేఫ్టీ చింతల శ్రీనివాస్…

అరెస్ట్ లకి భయపడేది లేదు, ప్రజా సమస్యల మీద పోరాటం ఆగదు: మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్

అరెస్ట్ లకి భయపడేది లేదు, ప్రజా సమస్యల మీద పోరాటం ఆగదు: మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్త్రినేత్రం న్యూస్ వికారాబాద్ నియోజకవర్గంతాండూరు గిరిజన బాలికల హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ జరిగి 15 మంది ఆసుపత్రి పాలైన ఘటనకి సంభందించి ఈరోజు…

నా ఆత్మీయుల అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను విజయలక్ష్మి కి నిర్మించే నూతన ఇల్లు నిర్మాణం కోసం సహకరించాలని మడిపెల్లి మల్లేష్ విజ్ఞప్తి

నా ఆత్మీయుల అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను విజయలక్ష్మి కి నిర్మించే నూతన ఇల్లు నిర్మాణం కోసం సహకరించాలని మడిపెల్లి మల్లేష్ విజ్ఞప్తి రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రామగుండం కార్పొరేషన్ పరిధిలోని రెండోవ డివిజన్ ఇందిరమ్మ కాలనీకి చెందిన విజయలక్ష్మి అనే…

వజ్ర వాహనం ప్రధానంగా అల్లర్లు జరిగే సమయంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది పోలీస్ కమీషనర్ ఎం.శ్రీనివాస్ ఐపిఎస్

వజ్ర వాహనం ప్రధానంగా అల్లర్లు జరిగే సమయంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది పోలీస్ కమీషనర్ ఎం.శ్రీనివాస్ ఐపిఎస్., త్రినేత్రం న్యూస్ పెద్దపల్లి ప్రతినిధి ఈ రోజు నూతన సాయుధ దళ (ఎఆర్) కానిస్టేబుళ్ళకు కమీషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో ఎఆర్ పోలీసు…

Minimum Temperatures : తెలంగాణలో మూడు రోజులపాటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు

తెలంగాణలో మూడు రోజులపాటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు Trinethram News : తెలంగాణ : Dec 12, 2024, తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో మూడు రోజులపాటు అక్కడక్కడా ఉదయం వేళల్లో పొగమంచు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.…

గ్రూప్ -II పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు: జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS

మహబూబాబాద్ జిల్లాతేది:12.12.2024 గ్రూప్ -II పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు: జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS గ్రూప్ – II రాత పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు పరీక్ష కేంద్రాల వద్ద…

పాలకుర్తి లో ఘరానామోసం

పాలకుర్తి లో ఘరానామోసం.. Trinethram News : జనగామ జిల్లా: పాలకుర్తి మండల కేంద్రంలోని పంజాబ్ నేషనల్ బ్యాంకులో విధులు నిర్వహిస్తున్న లాకావత్ ప్రతాప్ బ్యాంక్ అకౌంట్ నుండి 1,15,000 రూపాయలు ఓటీపీ లేకుండా మాయ చేసి కాజేసిన సైబర్ నేరగాళ్లు.…

You cannot copy content of this page