Negligence : బయటపడిన పోస్టల్ శాఖ అధికారుల నిర్లక్ష్యం
తేదీ : 29/03/2025. ఖమ్మం జిల్లా : (త్రినేత్రం న్యూస్); తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లాలో పోస్టల్ శాఖ అధికారుల నిర్లక్ష్యం బయటపడడం జరిగింది. పదవ తరగతి జవాబు పత్రాల తరలింపులో జాగ్రత్తలు పాటించలేదు. హెడ్ పోస్ట్ ఆఫీస్ కు తరలిస్తుండగా…