Tammineni Praveen Kumar : సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించిన డివిజన్ అధ్యక్షుడు తమ్మినేని ప్రవీణ్ కుమార్
కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 1 : కేపిహెచ్బి డివిజన్ లో రేషన్ షాప్ సన్న బియ్యం పంపిణీ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు తమ్మినేని ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు. డివిజన్లోని ఫోర్త్ ఫేస్ రమ్య గ్రౌండ్ లోని రేషన్…