తిరువూరు నియోజకవర్గ వైసిపి కార్యాలయంలో ‘YSRCP 14వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

తిరువూరు నియోజకవర్గ వైసిపి కార్యాలయంలో ‘YSRCP 14వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..దివంగత నేత డా. వై.యస్.ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి,కేకును కట్ చేసిన నియోజకవర్గ ఇన్చార్జ్ స్వామిదాస్..

వైసీపీ నుంచి స్వామిదాస్.. మరి టీడీపీ నుంచి ఎవరో.?

వైసీపీ నుంచి స్వామిదాస్.. మరి టీడీపీ నుంచి ఎవరో.? తిరువూరు వైసీపీ ఇన్ఛార్జుగా నల్లగట్ల స్వామిదాస్ నియామకం కాగా, ఆయనకే టికెట్ దక్కే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ గా దేవదత్ ఉండగా, ఆయనకు టికెట్ కేటాయింపుపై సందిగ్ధత…

Other Story

You cannot copy content of this page