స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగదీశ్ రెడ్డి సభ్యత్వం రద్దు చేయాలి
పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అర్ధ. సుధాకర్ రెడ్డిత్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గం. ఈరోజు వికారాబాద్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిన్న అసెంబ్లీలో తెలంగాణ శాసనసభ సభాపతి వికారాబాద్ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ పై టిఆర్ఎస్ శాసనసభ్యుడు జగదీష్ రెడ్డి అహంకారపూరిత వ్యాఖ్యలు…