దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి
195 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్ . 49 పాయింట్లు పడిపోయిన నిఫ్టీ .
195 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్ . 49 పాయింట్లు పడిపోయిన నిఫ్టీ .
Trinethram News : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 483 పాయింట్లు, నిఫ్టీ 127 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి.
440 పాయింట్ల లాభంతో 72,086 వద్ద ముగిసిన సెన్సెక్స్ 156 పాయింట్ల లాభంతో 21,854 వద్ద ముగిసిన నిప్టీ
Trinethram News : ముంబై: నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 200 పాయింట్లుకు పైగా.. నిఫ్టీ 30 పాయింట్లకు పైగా నష్టం
భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు 1053 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్70,370 దగ్గర ముగిసిన సెన్సెక్స్ 333 పాయింట్ల నష్టంతో 21,238 దగ్గర ముగిసిన నిఫ్టీ
సోమవారం స్టాక్‌మార్కెట్లకు సెలవు. అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా సెలవు. ఈ రోజు శనివారం పనిచేయనున్న స్టాక్‌మార్కెట్లు.. ఇప్పటికే కరెన్సీ మార్కెట్లకు సెలవు ప్రకటించిన RBI.
స్టాక్ మార్కెట్లు ఈ రోజు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 16వందల 28 పాయింట్ల నష్టాన్ని చవిచూడగా.. నిఫ్టీ 460 పాయింట్ల నష్టంతో ముగిసింది. కొన్ని కంపెనీల షేర్లు బాగా నష్టపోయాయి.
దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 63.47 పాయింట్లు లాభపడగా నిఫ్టీ 28.50 మేర లాభాలను ఆర్జించింది.
You cannot copy content of this page