TGSRTC : వివిధ ప్రాంతాల నుంచి 43 శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు
మహాశివరాత్రి సందర్భంగా 3,000 ప్రత్యేక బస్సులను నడపాలని టీజీఎస్ఆర్టీసీ నిర్ణయం శ్రీశైలానికి 800, వేములవాడకు 714, ఏడుపాయలకు 444 ప్రత్యేక బస్సులు ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను సవరించిన ప్రభుత్వం Trinethram News : తెలంగాణ : ఫిబ్రవరి 26న మహాశివరాత్రి పర్వదినం…