ఎన్నికలు ఉన్నప్పటికీ… భారత్ లోనే ఐపీఎల్ పోటీలు
భారత్ లో మరి కొన్ని నెలల్లో ఎన్నికలు అదే సమయంలో ఐపీఎల్ పోటీలు వివరణ ఇచ్చిన ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ ఈసీ ఎన్నికల షెడ్యూల్ ను బట్టి తాము మ్యాచ్ ల తేదీలు నిర్ణయిస్తామని వెల్లడి
భారత్ లో మరి కొన్ని నెలల్లో ఎన్నికలు అదే సమయంలో ఐపీఎల్ పోటీలు వివరణ ఇచ్చిన ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ ఈసీ ఎన్నికల షెడ్యూల్ ను బట్టి తాము మ్యాచ్ ల తేదీలు నిర్ణయిస్తామని వెల్లడి
Trinethram News : ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలలో ఏలూరు జిల్లా అత్యుత్తమ ప్రతిభ కనపరచింది. క్రికెట్ పురుషులు విభాగం, బ్యాట్మింటన్ పురుషులు విభాగం పోటీలలో ప్రధమ స్థానంలో నిలిచి రాష్ట్రంలో ఏలూరు జిల్లా విన్నెర్స్ gaa ట్రోఫీ, ప్రశంస పత్రం,…
95 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచిన దత్తా గైక్వాడ్ .. 50వ దశకంలో భారత జట్టుకు ఆడిన వైనం.. కెరీర్ లో 11 టెస్టుల్లో భారత్ కు ప్రాతినిధ్యం.. 4 టెస్టుల్లో భారతకు నాయకత్వం
దక్షిణాఫ్రికాలో అండర్-19 వరల్డ్ కప్ .. నేడు భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 253 పరుగులు.. రాజ్ లింబానీకి 3 వికెట్లు… 2 .. వికెట్లు పడగొట్టిన నమన్…
Trinethram News : బెనోని:ఫిబ్రవరి 11ప్రతిష్ఠాత్మకమైన అండర్19 వన్డే ప్రపంచకప్ ఫైనల్ సమరానికి సర్వం సిద్ధ మైంది. ఆదివారం జరిగే ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపి యన్ టీమిండియా మాజీ విజేత ఆస్ట్రేలియాతో తలపడుతుంది. రెండు జట్లలోనూ ప్రతిభావం తులైన ఆటగాళ్లకు కొదవలేదు.…
అండర్-19 వరల్డ్‌కప్‌లో ఫైనల్‌కు యువ భారత్ సెమీస్‌లో 2 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాపై గెలుపు హాఫ్ సెంచరీలతో రాణించిన సచిన్‌దాస్, ఉదయ్ 8న రెండో సెమీస్‌లో తలపడనున్న పాకిస్తాన్, ఆసీస్ ఈనెల 11న అండర్-19 వరల్డ్‌కప్ ఫైనల్ సెమీస్-2లో గెలిచిన టీమ్‌తో…
యువభారత జట్టు U-19 వరల్డ్ కప్ టోర్నీలో ఫైనల్‌కు దూసుకెళ్లింది. మొదటి సెమీస్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా U-19 జట్టు మీద విజయం సాధించింది.అండర్-19 వరల్డ్ కప్‌లో ఫైన్లకు చేరిన భారత్.. సెమీస్‌లో రెండు వికెట్ల తేడాతో సౌతాఫ్రికాపై భారత్ విజయం.. సౌతాఫ్రికా…
సెమీఫైనల్లో భారత్‌తో తలపడనున్న సౌతాఫ్రికా.. విల్లోమోర్ వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్.
విశాఖ టెస్టులో మనదే విజయం 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 399 పరుగుల లక్ష్యఛేదనలో ప్రత్యర్థి 292కి ఆలౌటైంది. జాక్ క్రాలే (73) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అశ్విన్, బుమ్రా చెరో 3, ముకేశ్, కుల్దీప్, అక్షర్ ఒక్కో…
విశాఖ వేదికగా జరుగుతోన్న రెండో టెస్టులో భారత్ రెండో ఇన్నింగ్స్ ముగిసింది. మూడో రోజు 28/0తో బ్యాటింగ్ కొనసాగించిన భారత్ 255 పరుగులకు ఆలౌటైంది. గిల్(104)శతకంతో రాణించగా.. అక్షర్(45), శ్రేయస్(29), అశ్విన్ (29) ఫర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లు తక్కువ స్కోరుకే ఔటయ్యారు.…
You cannot copy content of this page