Padmakar Shivalkar : ఫస్ట్ క్లాస్ మాజీ క్రికెటర్ మృతి
Trinethram News : Mar 04, 2025, భారతీయ లెజెండరీ స్పిన్నర్ పద్మాకర్ శివాల్కర్ (84) కన్నుమూశారు. వృద్ధాప్యం కారణంగా సోమవారం ముంబైలో ఆయన తుది శ్వాస విడిచారు. 124 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన శివాల్కర్ 589 వికెట్లు పడగొట్టారు.…