CITU : శ్రమదోపిడి సామాజిక అణిచివేత కుల వివక్షల అంతంకై పోరాడుదాం
సామాజిక ఉద్యమకారులకు విరాళాలు ఇచ్చి అండగా నిలుద్దాం సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి,రాష్ట్ర కార్యదర్శి ఎరవేల్లి ముత్యంరావు, గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో జీడీకే -2 ఇంక్లైన్, జీడీకే ఓసీపీ…