తొలి 6G డివైజ్ను ఆవిష్కరించిన జపాన్

Trinethram News : ప్రపంచంలోనే తొలి 6G డివైజ్ను జపాన్ ఆవిష్కరించింది. 5G ఇంటర్నెట్తో పోలిస్తే ఈ డివైజ్ (నమూనా పరికరం) 20 రెట్లు అత్యధిక వేగాన్ని కలిగి ఉంటుందని తెలిపింది. జపాన్లోని వివిధ టెలికం కంపెనీలు కలిసి దీనిని తయారు…

50MP సెల్ఫీ కెమెరాతో VIVO V30 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు విడుదల.. స్పెసిఫికేషన్ల వివరాలు!

Trinethram News : February 29, 2024 వివో V30 మరియు V30 ప్రో స్మార్ట్‌ఫోన్లు విడుదల (Vivo V30 And Vivo V30 Pro Smartphones) అయ్యాయి. ఈ రెండు హ్యాండ్‌సెట్లు 1.5k కర్వడ్‌ డిస్‌ప్లే మరియు 50MP సెల్ఫీ…

మేడారం జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం తెలంగాణ ప్రభుత్వం ‘మై మేడారం’ యాప్‌ రూపొందించింది

స్మార్ట్‌‌ఫోన్‌లో ప్లే స్టోర్‌ నుంచి దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇందులో రెండు కేటగిరీలు వస్తాయి. మొదటి కేటగిరీలో నీరు, వైద్య, పార్కింగ్‌, శౌచాలయాలు, స్నానఘట్టాల వివరాలు ఉంటాయి. రెండో కేటగిరీలో తప్పిపోయిన వారి వివరాలు వెల్లడించేలా మిస్సింగ్‌ అలర్ట్స్‌, రిపోర్ట్‌ మిస్సింగ్‌,…

ఎంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ అయినా మహా అయితే రూ.రెండు లక్షలకు మించి ఉండదు

Trinethram News : ఎంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ అయినా మహా అయితే రూ.రెండు లక్షలకు మించి ఉండదు. కానీ మీ స్మార్ట్‌ఫోన్‌ ఎలాంటిదైనా నెల రోజులపాటు ముట్టుకోకుండా ఉంటే రూ.8లక్షలు ఇస్తామంటోంది ఓ కంపెనీ. చాలామంది అమెరికన్లు ఈ పనిలోనే ఉన్నారు.…

You cannot copy content of this page