ఆపరేషన్ SLBC: రంగంలోకి ర్యాట్ హోల్ మైనర్స్
Trinethram News : Feb 24, 2025 : తెలంగాణ : SLBC సొరంగంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రభుత్వం ర్యాట్ హోల్స్ మైనరు రంగంలోకి దించింది. నిన్న ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు చేరుకున్న ఆరుగురు మైనర్లు కాసేపట్లో టన్నెల్…