అరకులోయలో వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన, సివేరి దొన్ను దొర
అల్లూరి జిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ మార్చి 3: అరకువేలి కేంద్రంగా ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం శ్రీశ్రీశ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి, ఆలయ నిర్మాణానికి ఆదివారం భూమి పూజ చేశారు. తెలుగుదేశం పార్టీ అరకు నియోజకవర్గ ఇన్చార్జి, ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం…