Matsyarasa Visvesvara Raju : దారాలమ్మ అమ్మవారి ఆలయంలో ముహూర్తం రాట వేస్తున్న, పాడేరు శాసనసభ్యులు ఆలయ కమిటీ చైర్మన్ మత్స్యరాస విశ్వేశ్వర రాజు
ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, జిల్లా ఇంచార్జ్ : దారలమ్మ అమ్మవారు ఆలయంలో, ముహూర్తం రాటా వేస్తున్న శాసన సభ్యులు, ఆలయ కమిటీ చైర్మన్ , మత్స్యరాస విశ్వేశ్వర రాజు. అల్లూరిజిల్లా, గూడెం కొత్త వీధి మండలం, దారకొండ పంచాయతీ లో వేలిసిన…