Mahashivratri : వేములవాడలో వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాలు
నేడు రాజన్న ఆలయంలో శివరాత్రి జాగారాలు, పూజలురాష్ట్రవ్యాప్తంగా వేలాదిగా తరలివచ్చిన భక్తులువేములవాడ రాజన్న ఆలయంలో మహాశివరాత్రి జాతర ఉత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. Trinethram News : పేదల దేవుడిగా పిలవబడే రాజన్న దర్శనానికి రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది భక్తులు తరలివచ్చారు.…