షేర్ మార్కెట్ మనీ స్కీమ్ ముద్దాయిలు షేక్ సుభాని,యలసిరి బ్రహ్మానందం లు అరెస్ట్
త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 17 :నెల్లూరు జిల్లా: కావలి.:కావలి పట్టణంలో సంచలనం కలిగించిన సుమారు 200 కోట్ల రూపాయలు ప్రజల చేత షేర్ మార్కెట్ ట్రేడింగ్ వ్యాపారం ముసుగులో కట్టించుకొని మోసం చేసిన మనీ స్కీం మోసగాళ్లు (ఏ. వన్) ముద్దాయి…