Women Tailors Training : విజయవంతంగా నడుస్తున్న మహిళా టైలర్స్ శిక్షణ కార్యక్రమం
పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహిళా శక్తి కార్యక్రమం లో భాగంగా మహిళా సంఘాల సభ్యులచే బడి పిల్లల యూనిఫార్మ్స్ కుట్టడం కోసం జిల్లా కలెక్టర్ ప్రత్యేక చోరువ తో అదనపు నిధుల నుండి జిల్లాలో…