సీఎం రేవంత్‌రెడ్డికి బండి సంజయ్ బహిరంగ లేఖ
Trinethram News : హైదరాబాద్ సీఎం రేవంత్‌రెడ్డికి బండి సంజయ్ బహిరంగ లేఖ.. సర్పంచుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని లేఖ.. సర్పంచ్ బిల్లులపై దృష్టి సారించకపోవడం దురదృష్టకరం.. సర్పంచుల సంఘం ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయాలి.. మాజీ సర్పంచులు, ఇతర…