టీడీపీలో చేరనున్న కర్నూలు ఎంపీ

Trinethram News : అమరావతి వైసీపీలో బీసీలకు అన్యాయం జరుగుతోందంటూ ఇటీవల రాజీనామా చేశారు. నేడు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్న కర్నూల్ ఎంపి సంజీవ్ కుమార్

You cannot copy content of this page