Farmer Climbed : భూ సమస్య పరిష్కరించాలని కలెక్టరేట్ పైకెక్కిన యువరైతు
Trinethram News : వెంటనే సమస్య పరిష్కరించకుంటే కిందకు దూకుతానంటూ ఓ యువ రైతు మెదక్ కలెక్టరేట్ భవనం ఎక్కి హల్చల్ హవేళిఘణాపూర్ మండలం శమ్నాపూర్‌కు చెందిన పట్నం సురేందర్ తండ్రి రమేశ్ పేరున 15 గుంటల వ్యవసాయ భూమి ఉంది.…