Oasis Public School : ఒయాసిస్ పబ్లిక్ స్కూల్లో అన్యువల్ రోబోటిక్ ఫెయిర్ లో పాల్గొన్న డాక్టర్ ఎం.డి అసీం ఇక్బాల్
వరంగల్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రోబోలు ఉపయోగపడుతున్నాయి డాక్టర్ ఎం.డి అసీం ఇక్బాల్ పారిశ్రామిక రంగంలో రోబోలు విస్తృతంగా ఉపయోగ పడుతున్నాయని డాక్టర్ ఎండి అసీం ఇక్బాల్ అన్నారు. నగరంలోని ఒయాసిస్ పబ్లిక్ స్కూల్లో శుక్రవారం అన్యువల్ రోబోటిక్ ఫెయిర్…