Requested to Collector : జాకరవలస గ్రామాన్ని ప్రభుత్వం గుర్తించి.రోడ్డు సౌకర్యం కల్పించాలి జిల్లా కలెక్టర్ కు ఆదివాసీ గిరిజన సంఘం విన్నతి. పొద్దు బల్దేవ్
అల్లూరి జిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ మార్చి 8 : అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలి మండలం మడగడ పంచాయితీ పీవీటీజీ లు నిర్మించుకున్న జాకారవలస గ్రామానికి ప్రభుత్వం గుర్తించాలని రోడ్డు సౌకర్యం కల్పించాలని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ కు…