Roja : తొక్కిసలాట ఘటనకు సీఎం బాధ్యత వహించాలి: రోజా
తొక్కిసలాట ఘటనకు సీఎం బాధ్యత వహించాలి: రోజా Trinethram News : ఆంధ్రప్రదేశ్ : ‘తిరుపతి తొక్కిసలాట ఘటనకు సీఎం చంద్రబాబు, టీటీడీ చైర్మన్, ఎస్పీ అందరూ బాధ్యత వహించాలి’ అని వైసీపీ నేత రోజా అన్నారు. ‘సంధ్య థియేటర్ ఘటనలో…