ఇవాళ ఆన్ లైన్ లో మే నెలకు సంభందించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కేట్లను విడుదల చెయ్యనున్న టిటిడి

తిరుమల : ఇవాళ ఆన్ లైన్ లో మే నెలకు సంభందించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కేట్లను విడుదల చెయ్యనున్న టిటిడి మధ్యహ్నం 3 గంటలకు వసతి గదులు కోటాను విడుదల చెయ్యనున్న టిటిడి. తిరుమల: ఇవాళ కుమారధార…

ఐపీఎల్ షెడ్యూల్ విడుదల

ఏప్రిల్ 7 వరకు తొలి 21 మ్యాచుల షెడ్యూల్ విడుదల చేసిన ఐపీఎల్ తొలి మ్యాచ్ మార్చి 22న చెన్నై చెపాక్ స్టేడియంలో చెన్నై Vs బెంగళూరు మధ్య జరగనుంది..

563 పోస్టులకు గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల

Trinethram News : హైదరాబాద్: ఫిబ్రవరి 19తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. 563 పోస్టులతో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నెల 23 నుంచి మార్చి 14 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించ నున్నారు.గతంలో విడుదల…

రాజదాని ఫైల్స్ సినిమా విడుదల బ్రేక్

అమరావతి తీర్పును వెలువరించిన ఏపి హైకోర్టు. సీఎం జగన్ మోహన్ రెడ్డిని అవమానించేలా చిత్రీకరించారని పిటిషన్ దాఖలు చేసిన వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి. రేపటి వరకు సినిమా విడుదల చేయవద్దని హై కోర్టు ఆదేశాలు. సినిమాకు సంబంధించిన అన్ని రికార్డ్స్…

ఈ రోజు 100 అభ్యర్థులతో టీడీపీ-జనసేన కూటమి తొలి జాబితా!

ఈ రోజు 100 అభ్యర్థులతో టీడీపీ-జనసేన కూటమి తొలి జాబితా!విడుదల చేసే అవకాశం…టికెట్ ఆసవహుల్లో అంతా ఉత్కంఠ? శివ శంకర్. చలువాది టీడీపీ-జనసేన కూటమి దాదాపు 100 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బుధవారం విడుదల చేసే అవకాశం ఉంది.…

నేడు జేఈఈ మెయిన్‌ -1 ఫలితాలు

Trinethram News : హైదరాబాద్‌, ఫిబ్రవరి 12ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్‌ -1 ఫలితాలు సోమవారం విడుదలకానున్నాయి. ఈ ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ,ఎన్టీఏ ప్రకటించనున్నది. ఇప్పటికే జేఈఈ సెషన్‌ -1 ప్రాథమిక కీని విడుదల చేసి విద్యార్థు…

మై ఫస్ట్ ఓట్ ఫర్ సీబీఎన్ పోస్టర్ విడుదల కార్యక్రమంలో మాజీ శాసన సభ్యురాలు తంగిరాల సౌమ్య

Trinethram News : తెలుగు యువత ,టి. ఎన్.ఎస్.ఎఫ్, ఐటీడీపీ ఆధ్వర్యంలో నిర్వచించిన మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ పోస్టర్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం నాడు మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య వారి కార్యాలయంలో తెలుగు యువత ,టి.…

ముందస్తు ఎన్నికల షెడ్యూల్ విడుదల ఊహాగానాలకు చెక్!

మార్చి రెండో వారంలోనే లోక్ సభ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్… సన్నాహాలు చేస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం…2019 లాగానే మార్చి రెండో వారంలో ఎన్నికల షెడ్యూల్ ను వెల్లడించేందుకు కమిషన్ వర్గాల సన్నాహాలు…2019లో మార్చి 10న ఎన్నికల షెడ్యూల్…

జగన్ ఎన్నికల ప్రచారం… పోగ్రామ్స్ షేడ్యుల్ షురూ

ఫిబ్రవరి 16 కుప్పం వైయస్సార్ చేయూత చివరి దశ విడుదల కార్యక్రమం. ఫిబ్రవరి 18 సిద్ధం ముగింపు సభ సమావేశం మరియు మేనిఫెస్టో విడుదల. ఫిబ్రవరి 21 అన్నమయ్య రైతులకు ఇన్పుట్ సబ్సిడీ విడుదల. ఫిబ్రవరి 24 కర్నూలు వైయస్సార్ ఈ…

You cannot copy content of this page