Tragedy : రాయవరం మండలం వెంటూరు గ్రామంలో విషాదం
Trinethram News : అంబేద్కర్ కోనసీమ జిల్లా : కుమారుడు, కుమార్తెను కోరంగి కెనాల్ లో తోసేసిన తండ్రి… కుమార్తె మృతి… ఈదుకుంటూ ఒడ్డుకు చేరి భయంతో కేకలు వేసిన బాలుడు… బాలుని సమాచారంతో బాలికను గుర్తించి బంధువులకు సమాచారం ఇచ్చిన…