Ranveer Allahabadia : యూట్యూబర్ ‘రణవీర్ అలహాబాదియా’ పై భగ్గుమన్న ధర్మాసనం
Trinethram News : దేశవ్యాప్తంగా తనపై నమోదైన అనేక ఎఫ్‌ఐఆర్‌లను సవాలు చేస్తూ ప్రముఖ యూట్యూబర్ రణవీర్ అలహాబాదియా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. యూట్యూబ్‌లో కమెడియన్ సమయ్ రైనాకు చెందిన ఇండియాస్ గాట్ లేటెంట్ షోలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై అలహాబాదియాపై దేశవ్యాప్తంగా…