High Court : తీరు మారకపోతే హైడ్రాను మూసేస్తాం జాగ్రత్తా
హైడ్రాపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం Trinethram News : Hyderabad : మీరేమన్న దోపిడి దొంగలా? సెలవు రోజుల్లో, తెల్లవారుజామున కూల్చివేతలు ఎందుకు అంటూ హైడ్రాను నిలదీసిన హైకోర్టు సెలవు రోజుల్లో కూల్చివేతలు చేయొద్దు అని ఎన్ని సార్లు చెప్పినా మీరు…