మకర సంక్రాంతి శుభాకాంక్షలు
మకర సంక్రాంతి శుభాకాంక్షలు. డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. రైతుల పండుగ సంక్రాంతి పర్వదినాల సందర్భంగా ప్రజలకు దేవరకొండ మాజీ శాసనసభ్యులు రామావత్ రవీంద్ర కుమార్ శుభాకాంక్షలు తెలిపారు.భోగితో ప్రారంభమై మకర సంక్రాంతి, కనుమ మూడు రోజుల పాటు సాగే సంక్రాంతి పండుగ…