MLA Raj Thakur : తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలను స్వయంగా ప్రారంభించిన

రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గత పాలకుల అసమర్థ నిర్ణయాల వల్ల వేసవి కాలం రాకముందే రామగుండం నియోజకవర్గంలోని గోదావరి నదిలో నీరు లేక దాదాపుగా పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఏర్పడిన తరుణంలో ఈరోజు మధ్యాహ్నం…

Korukanti Chander : రామగుండం లో పోలీస్ పాలన నడుస్తోంది

రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ రామగుండం లో ప్రజాపాలన కాదు పోలీస్ పాలన సాగుతోందని రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. గోదావరిఖని త్రినేత్రం…

MLA Makkan Singh Raj Thakur : పోలింగ్ జరుగుతున్న తీరు పరిశీలన ఎమ్మెల్యే

పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు కలిగిన ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలి ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం నియోజకవర్గంలో గురువారం రోజున పట్టభద్రుల, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్బంగా…

Madipelli Mallesh : ఎమ్మెల్యే ఆదేశాలతో బాధితురాలుకు సిఎం రిలీఫ్ ఫండ్ చెక్ ను అందజేసిన

కాంగ్రెస్ పార్టీ నాయకులు మడిపెల్లి మల్లేష్ రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని రెండోవ డివిజన్ ఇందిరమ్మ కాలనీ కి చెందిన కావ్యాంజలి,24 సంవత్సరాల యువతి గత టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎం రిలీఫ్ ఫండ్ కోసం అప్లై…

Ramagundam CP : వేలాల మల్లికార్జున స్వామి ఆలయం సందర్శించిన రామగుండం సీపీ

జైపూర్ మండలం వేలాల త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఐపీఎస్.,(ఐజి) జైపూర్ మండలం వేలాల మల్లికార్జున స్వామి ని మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్, ఐపిఎస్., లతో కలిసి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.…

KCR : తొలి సిఎం కేసీఆర్‌ పాలనలో పదేండ్లు పచ్చగా కళకళలాడిన తెలంగాణ

అసమర్థ కాంగ్రెస్ పాలనలో కరువుకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది రామగుండం మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. తెలంగాణ ఉద్యమ మహ నాయకులు తోలి సిఎం కేసీఆర్‌ పాలనలో తెలంగాణ…

PSCWU : సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచాలని కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలకు, మంత్రులకు వినతిపత్రాలు

సింగరేణి వ్యాప్తంగా కాంట్రాక్ట్ కార్మికులంతా పాల్గొనాలని రాష్ట్ర కార్యవర్గం పిలుపు PSCWU రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు షేక్ యాకూబ్ షావలి, తోకల రమేష్ పిలుపు రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ TUCI రాష్ట్ర ఆఫీస్…

Madipelli Mallesh : లబ్ధిదారులకు మిషన్ భగీరథ మంచినీళ్ళ పంపు పాస్ బుక్ లను అందజేసిన రెండోవ డివిజన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని రెండవ డివిజన్ ఇందిరమ్మ కాలనీ, పీకే రామయ్యా కాలని,ఆటో కాలనిలో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ మంచినీళ్లు అందియాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యేగా గెలిచిన 15 రోజులకే.మొట్ట మొదటిగా…

TDP : మహాశివరాత్రి పర్వదినాన గోదావరి నదిలో భక్తులకు సౌకర్యాలు కల్పించాలి టీడీపీ

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం మంగళవారం గోదావరిఖనిలో నిర్వహించారు. రామగుండం నియోజకవర్గ కార్మికులకు కర్షకులకు ప్రజలకు ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా ఆ పరమశివుడు ప్రజలందరికి దీవెనలు ఇచ్చి చల్లగా…

Bodakunta Subhash : బీజేపీ పార్టీ అభ్యర్థుల కు అవకాశం ఇవ్వండి : బోడకుంట సుభాష్

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈ రోజు పెద్దంపేట గ్రామం లో మార్నింగ్ వాకర్స్ ను కలిసి ప్రచారం నిర్వహించడం జరిగింది బీజేపీ అంతర్గం మండలం అధ్యక్షులు బోడకుంట సుభాష్ మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ మ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి…

Other Story

<p>You cannot copy content of this page</p>