Ramzan Greetings : రంజాన్ శుభాకాంక్షలు
త్రినేత్రం న్యూస్ :మార్చ్ 31 :నెల్లూరు జిల్లా: కావాలి. రంజాన్ పర్వదినం సందర్భంగా కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి ,కావలి పట్టణం రైల్వే రోడ్ జమియా మసీదులో ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొని, ముస్లిం సోదర, సోదరీమణులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు,ప్రేమ, కరుణ,…