Bathula Venkatalakshmi : ముఖ్యమంత్రి సహాయానిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన : బత్తుల వెంకటలక్ష్మి
త్రినేత్రం న్యూస్:రాజానగరం. రాజానగరం మండలంలో అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స చేయించుకున్న పలువురు బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కును అందజేసిన,జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కో ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి… లబ్ధిదారుల వివరాలు……