Rajamouli : వివాదంలో స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి!
Trinethram News : హైదరాబాద్, ఫిబ్రవరి 27. జక్కన్న పై సంచలన ఆరోపణలు చేసిన ఆయన స్నేహితుడు యు.శ్రీనివాసరావు రాజమౌళి టార్చర్ భరించలేని ఆత్మహత్య చేసుకుంటా అంటూ సెల్ఫీ వీడియో, లెటర్ రాజమౌళితో దాదాపు 34 ఏళ్ల స్నేహం ఉందన్న శ్రీనివాసరావు…