MLA Nallamilli : రామవరం లో, రామలింగేశ్వర దేవస్థానం శంకుస్థాపన
త్రినేత్రం న్యూస్ : రామవరం. అనపర్తి మండలo రామవరంలో 1 కోటి 50 లక్షల రూపాయల నిధులతో శ్రీ పార్వతి రామలింగేశ్వర దేవస్థానం పునఃనిర్మాణం సందర్బంగా శంకుస్థాపన చేసిన ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ నల్లమిల్లి శివారెడ్డి సుజాత దంపతులు, అనపర్తి శాసనసభ్యులు…