Anchor Vishnupriya : బెట్టింగ్ యాప్ గుట్టు విప్పిన యాంకర్ విష్ణుప్రియ
నిమిషానికి 90 వేలు Trinethram News : బెట్టింగ్ యాప్స్ కేసులో పోలీసుల విచారణకు యాంకర్ విష్ణు ప్రియ హాజరయ్యారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కోసం ఎంత వసూలు చేస్తున్నారో వివరించారు. ఈ క్రమంలో జరిగిన లావాదేవీల వివరాలను కూడా పోలీసుల…