MLA Jare Adinarayana : నాలుగు లక్షల రూపాయల తో పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
త్రినేత్రం న్యూస్ 02.01.2025 బుధవారం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం అన్నపురెడ్డిపల్లి మండలం మర్రిగూడెం గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో స్పెషల్ డెవలప్ మెంట్ నిధులు నాలుగు లక్షల రూపాయల తో ప్రహరీ గోడ నిర్మాణానికి భూమిపూజ…