CM Revanth : ‘రేషన్ కోటా పెంచండి’.. కేంద్రానికి సీఎం విజ్ఞప్తి
Trinethram News : Mar 04, 2025, తెలంగాణ : కొత్త రేషన్ కార్డుల జారీ నేపథ్యంలో అవసరమైన కోటా పెంచాలని CM రేవంత్ కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా మంత్రి ఉత్తమ్, సీఎం.. కేంద్ర మంత్రి ప్రహ్లాద్…