2024లో టీడీపీ-జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది

ఎన్ని సీట్లని కాదు.గెలిచే సీట్లలో పోటీ చేయాలిఈసారి బలంగా అసెంబ్లీలో అడుగుపెడతాం ఈ పొత్తులో కొంచెం మనకు కష్టంగా ఉంటుంది – సీట్ల సర్దుబాటు విషయంలో కొంతమందికి బాధ అనిపిస్తుంది అన్నీ సర్దుకునే ముందుకు వెళ్తాం పవన్ కల్యాణ్

నటుడు విజయ్‌ పొలిటికల్‌ ఎంట్రీ ‘తమిళగ వెట్రి కళగం’ పేరిట పార్టీ ప్రకటించిన విజయ్‌

Trinethram News : చెన్నై సామాజిక, ఆర్థిక, రాజకీయ సంస్కరణలు రాజకీయ అధికారంతోనే సాధ్యం.. అవినీతి, విభజన రాజకీయాలు మన ఐక్యత, ప్రగతికి అవరోధాలు.. తమిళ ప్రజలు రాజకీయ మార్పు కోరుకుంటున్నారు.. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు.. ఏ…

పార్లమెంట్‌ వద్ద మీడియాతో మాట్లాడిన ప్రధాని మోదీ

Trinethram News : శాంతి పరిరక్షణలో నారీశక్తి కీలకంగా మారిందని ఉద్ఘాటన జనవరి 26న కర్తవ్యపథ్‌లో మహిళా శక్తి ఇనుమడించిందన్న ప్రధాని ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడతామన్న మోదీ.

నేడు బీహార్‌లోకి ప్రవేశించనున్న రాహుల్‌ యాత్ర

బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర నేడు బీహార్‌లోకి ప్రవేశించనుంది. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన మరుసటి రోజే ఆయన బీహార్‌కు రానుండటంతో…

రాజ్యాధికారమే లక్ష్యంగా పోరాటం చేయాలి: డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్

తేదీ:28-01-2024ఇటిక్యాల రాజ్యాధికారమే లక్ష్యంగా పోరాటం చేయాలి: డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ అధిపత్య పార్టీలకు ఓట్లు అమ్ముకోవద్దని పిలుపు రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా బహుజనులు రాజకీయ పోరాటానికి సిద్దం కావాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. జోగులాంబ గద్వాల జిల్లా…

హోదా కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి: షర్మిల

హోదా కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి: షర్మిల ఏలూరులో షర్మిల మీడియా సమావేశం ఏపీకి విభజన హామీలు కాంగ్రెస్ పార్టీ వస్తేనే అమలవుతాయని వెల్లడి మళ్లీ టీడీపీ గానీ, వైసీపీ గానీ వస్తే జన్మలో ప్రత్యేక హోదా రాదని వ్యాఖ్యలు

రెడ్ బుక్ లో ఏముంటుంది?… నారా లోకేశ్ వివరణ

రెడ్ బుక్ లో ఏముంటుంది?… నారా లోకేశ్ వివరణ యువగళం పాదయాత్ర వేళ లోకేశ్ చేతిలో ‘రెడ్ బుక్’ ‘రెడ్ బుక్’ అంశంలో సీఐడీ నోటీసులు తాజాగా ‘రెడ్ బుక్’ అంశంపై ట్వీట్ చేసిన లోకేశ్ ప్రజల సమస్యల జాబితా, చట్టాల…

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో వై నాట్ 175.. నినాదంతో మరోసారి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు వైసీపీ అధినేత, సీఎం జగన్ వ్యూహాలతో ముందుకువెళ్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే నాలుగు విడతల్లో ఇన్‌ఛార్జులను మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే, అభ్యర్థుల…

చంద్రబాబు తపస్సు చేసినా 2024లో అధికారంలోకి రాలేరు

‘చంద్రబాబు తపస్సు చేసినా 2024లో అధికారంలోకి రాలేరు’ చంద్రబాబు తలకిందులుగా తపస్సు చేసినా 2024లో అధికారంలోకి రాలేరని విజయవాడ ఎంపీ కేశినేని నాని జోస్యం చెప్పారు. విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో గురువారం ఆయన మాట్లాడుతూ.. కొడుకును ముఖ్యమంత్రిగా చేసేందుకే…

హైదరాబాద్ లో నేటి నుండి కరెంటు కోతలు

Trinethram News : హైదరాబాద్:జనవరి 17హైదరాబాద్ లో కరెంటు కోతలు మొదలవుతు న్నాయి. బుధవారంనుంచి రెండు గంటలసేపు కరెంటు కోత విధించనున్నట్లు తెలంగాణ స్టేట్ సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ టిఎస్ఎస్ పిడిసిఎల్ ప్రకటించింది. రానున్న వేసవి కాలంలో విద్యుత్ వినియోగం…

You cannot copy content of this page