Pochamma Kolupu : పోచమ్మ కొలుపు ఆహ్వానం కాంగ్రెస్ పార్టీ నాయకులు మడిపల్లి మల్లేష్
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని రెండవ డివిజన్ ఇందిరమ్మ కాలనీలో ఈరోజు అనగా తేదీ 15,16 శనివారం సాయంత్రం నాలుగు గంటలకు మహాలక్ష్మి భూలక్ష్మి బోనాలు మరియు రేపు ఆదివారం పోచమ్మ కొలుపు కలదు ఈ కార్యక్రమానికి…