Makkan Singh Raj Thakur : రెండో డివిజన్ ఇందిరమ్మ కాలనీలో ఘనంగా పోచమ్మ బొడ్రాయి ఉత్సవం
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ దంపతులు ఈరోజు రెండో డివిజన్ ఇందిరమ్మ కాలనీలో నిర్వహించిన పోచమ్మ బొడ్రాయి ఉత్సవానికి ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు గ్రామ దేవతలకు సంబంధించిన పూజలు ఘనంగా నిర్వహించబడిన ఈ…