Pangi Matyakondababu : ప్రధానమంత్రి అవాస్ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, ( హుకుంపేట ) జిల్లా ఇంచార్జ్ : అల్లూరి జిల్లా, హుకుంపేట మండలం, ప్రధాన మంత్రి అవాస్ యోజన 2.0,ప్రధాన మంత్రి జన్ మన్ గృహలను ప్రజలు సధ్వినియోగం చేసుకోవాలని, బీజేవైఎం అరకు పార్లమెంట్ జిల్లా ప్రధాన…