Collector Koya Sri Harsha : అర్బన్ ఫారెస్ట్ పార్క్ లో మరింత గ్రీనరీ పెంచేలా మొక్కలను నాటాలి
*కుందనపల్లి అర్బన్ ఫారెస్ట్ పార్క్ సందర్శించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అంతర్గాం, ఫిబ్రవరి-25: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి పర్యాటకులను ఆకర్షించేలా కుందనపల్లి అర్బన్ ఫారెస్ట్ పార్క్ అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష…