కొరపర్తి గ్రామానికి పర్యటించనున్న అరకు. అనంతగిరి జనసేన పార్టీ నాయకులు చెట్టి చిరంజీవి, చిట్టం మురళి
అల్లూరిజిల్లా అరకు నియోజవర్గం త్రినేత్రం న్యూస్ మార్చి 23: గత రెండు నెలల క్రితం అనంతగిరి మండలం పినకోట పంచాయితీలో బల్లగరువు నుంచి రాచకిలం గ్రామం వరకు రోడ్డు శంకుస్థాపన కార్యక్రమం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ,అల్లూరి సీతారామరాజు…