‘Pesa’ Act : ‘పెసా’ చట్టం పై అవగాహన సదస్సు
అల్లూరిజిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ రిపోర్టర్ ఫిబ్రవరి 18 : పెసా కమిటీల విధివిధానాలు, సభ్యుల బాధ్యతలపై సోమవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీడీవో లోవరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన బొండం పంచాయతీ క్లస్టర్ల ఉపాధ్యాక్ష కార్యదర్శులకు శిక్షణ తరగతులో…