Pending Bills : మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు ప్రభుత్వం వెంటనే చెల్లించాలి
డిండి (గుండ్లపల్లి) మార్చి 12 త్రినేత్రం న్యూస్. మాజీ సర్పంచులపెండింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని మాజీ సర్పంచ్ లు మునుగోటి రవీందర్రావు, తoడుకవిత చంద్రయ్య అన్నారు.ప్రభుత్వం పెండింగ్ బిల్లులను చెల్లించాలని శాంతియుత నిరసనకు చలో అసెంబ్లీ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో…