Pay Employment : ఉదయం 11 గంటల్లో పే ఉపాధి పనులు
తేదీ : 06/03/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఎండలు బాగా దంచి కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉపాధి హామీ పనులను ఉదయం 6 గంటల నుంచి 11 గంటల్లోపే ముగించాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లు , ను…