SLBC Tunnel : టన్నెల్ విషయంలో సర్కార్ కీలక నిర్ణయం
Trinethram News : తెలంగాణ : SLBC టన్నెల్ ప్రమాదంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టన్నెల్ ఇన్లెట్(దోమలపెంట) నుంచి 14వ కిలోమీటర్ల వద్ద యాడిట్(టన్నెల్ నుంచి బయటకు వెళ్లే దారి) పెట్టేందుకు చర్యలు తీసుకుంది. ఈ బాధ్యతను NRSCకి…