MLA Sanctioned LoC : 1,75,000 /- రూపాయల ఎల్ఓసీ మంజూరు చేసిన ఎమ్మెల్యే జారె
త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం. అశ్వారావుపేట నియోజకవర్గం చండ్రుగొండ మండలం పోకలగూడెం గ్రామానికి చెందిన ధారావత్ మహేష్ కుమార్తె సాహితీ అనారోగ్యంతో హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ సర్జరీ నిమిత్తం అవసరమయ్యే ఖర్చు భరించలేక…